Govt JobsCentral Govt Jobs

విద్యుత్ సబ్ స్టేషన్లలో ఉద్యోగాలు | Powergrid Recruitment 2024 | Latest Govt Jobs

నోటిఫికేషన్ – Powergrid Recruitment 2024

 

వివరణ:-

నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచే రావడం జరిగింది Trainee సూపర్వైజర్ కి సంబంధించి పర్మినెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు
ఇక్కడ వేకెన్సీ చూసినట్లయితే టోటల్గా మనకిక్కడ 70 నంబర్ వేకెన్సీ ఇచ్చారు

అర్హత:

18 వయస్సు ఉండాలి, ఇండియన్ అయ్యి ఉండాలి, Diploma, B.Tech, M.Tech (Electrical) Etc,  మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

Telegram Group Join Now

సెలెక్షన్ విధానం:

వ్రాత పరీక్ష్ ఉంటుంది, కంప్యూటర్ స్కిల్ టెస్ట్

జాబ్స్ వివరాలు

Trainee Supervisor (Electrical), 70 Vacancies

సాలరీస్:

Basic: 54000

In Train Period : 24000, After 24000 to 108000

వయస్సు పరిమితి:

General 27 Years, OBC 30 , SC,ST -33 Years as on 06 Nov 2024

అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:

16 Oct 2024 to 06 Nov 2024

ఎక్షామినేషన్ డేట్స్:

 

ఫీజ్:

SC,ST- No fee, General – 300/-

Notification

Click Here

Apply Online

Click Here

మోర్ ఇన్ ఫర్మేషన్:

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *