గ్రూప్ C జాబ్స్ | Central University Govt Jobs | Latest Govt Jobs In 2024
నోటిఫికేషన్ – గ్రూప్ C జాబ్స్ – Central University Govt Jobs
వివరణ:-
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్నటువంటి ప్రభుత్వ సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల ఆయ్యింది. ఏ స్టేట్ కి చెందిన వాళ్ళయిన అప్లై చేసుకో వచ్చు, ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవడానికి వీలు అవుతుంది.
అర్హత:
B.Tech, M.Tech(Computer Science), M.Sc(Librari Science), 10th, ITI , Typing, Computer Knowledge
సెలెక్షన్ విధానం:
వ్రాత పరీక్ష ద్వారా
జాబ్స్ వివరాలు
1. information Scientist – 40 Years
2 Assistant Librarian 40 years
3 Lover Division Clerk – 32 Years
4 Multi Tasking Staff – 32 Years
5 Library Attendant – 32 Years
6. Laboratory Attendant – 32 Years
7 Hostel Attendant – 32 Years
సాలరీస్:
వయస్సు పరిమితి:
18 – 40 Years
అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:
02 Oct 2024
31 Oct 2024
ఎక్షామినేషన్ డేట్స్:
ఫీజ్:
SC/ST No Fee, General/Etc 750/-
Notification
Apply Online
Click Here
మోర్ ఇన్ ఫర్మేషన్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి