నోటిఫికేషన్ Uiic AO | Latest Govt Jobs in telugu | Salary 80000/- | Insurance Job News
నోటిఫికేషన్ – United India Insurance Company Limited(UIIC) – AO – Insurance Job News
వివరణ:-
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ వన్ జాబ్స్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ యొక్క పోస్టులకి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఈ యొక్క సంస్థకు సంబంధించి ఆఫీస్ ఎక్కడ ఎక్కడ అయితే ఉన్నాయో ఆ యొక్క సంస్థల్లో ఈ యొక్క వేకెన్సీ భార్తి చేస్తారు. జాబ్ లొకేషన్ మీకు ముందుగానే చెబుతున్నాను మన సొంత రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ వాళ్లకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్లకి తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్ట్ లోకి సంబంధించి మనకు రేపటి నుంచి అంటే 15 అక్టోబర్ నుంచి నవంబర్ 5th లోపే రిక్రూట్మెంట్ కి అప్లై అయితే చేసుకోవచ్చు.
అర్హత:
ఏ డిగ్రీ అయిన పరవలేదు, మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
సెలెక్షన్ విధానం:
ఆన్ లైన్ ఎక్జాం, మరియు ఇంటర్వు ద్వారా
జాబ్స్ వివరాలు
100 జాబ్స్ ఉన్నాయి
సాలరీస్:
Rs 85000 /-
వయస్సు పరిమితి:
అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:
15 Oct 2024 – 05 Nov 2024
ఎక్షామినేషన్ డేట్స్:
14 December 2024
ఫీజ్:
SC,ST : 250 Others : 1000
Notification
Apply Online
మోర్ ఇన్ ఫర్మేషన్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి