Work From Home Job | జనియా కంపెనీ | Latest Jobs in Teugu
ప్రముఖ జనియా కంపెనీ నుంచి పర్మినెంట్గా మీరు వర్క్ ఫ్రం బేసిక్స్ కింద పని చేయడానికి సంబంధించి బిల్స్ ని చెక్ చేసినటువంటి జాబ్స్ కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విదుదల అయింది. వారంలో మీకు జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే. 28000 కి పైగానే సాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫిమేల్ అందరూ కూడా ఎలిజిబుల్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్సిపిరియన్స్ లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు.
జాబ్ ఇచ్చే కంపెనీ :
ప్రముఖ కంపనీ అయినటువంటి జనియా
జాబ్ టైప్ :
వర్క్ ఫ్రమ్ హోమ్, Full Time
Telegram Group
Join Now
జాబ్ పేరు :
ఇన్వాయిస్ సపొర్ట్ స్పెసలిస్ట్
శాలరీ ఎంత ఇస్తారు :
మంత్లీ 28000 వరకు కూడా శాలరీ అనేది పే సేస్తున్నారు
ఇతర బెనిఫిట్స్ :
Health Benefits ఇస్తారు, మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి.
ఎద్యుకేషన్ క్వాలిఫికేషన్ :
ఏదైన inTar పాసైతే చాలు, మరియు కొన్ని స్కిల్స్ ఉండాలి , మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
ఇతర వివరాలు :
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి.