Railway Deportment Notification | Total Posts 18766 | ఇంటర్ చాలు
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త వచ్చింది. ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోకో ఫైలైట్, అసిస్తెంట్ డ్రైవర్, విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 18766 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైన ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ మరియు దేశంలో లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
అర్హత:
ఇంటర్
సెలెక్షన్ విధానం:
జాబ్ కొరకు Apply చెసినవారికి రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా Select చేస్తారు
జాబ్స్ వివరాలు
లోకో ఫైలైట్, అసిస్తెంట్ డ్రైవర్
సాలరీస్:
సెలెక్ట్ అయిన వారికి రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు
వయస్సు పరిమితి:
18 నుండి 35 మద్య లో వయస్సు ఉండాలి, SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్ ఉంటుంది
అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
ఎక్షామినేషన్ డేట్స్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
ఫీజ్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి