గ్రామీణ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్ | IBPS RRB Recruitment 2025 Job Posts 13217 |
గ్రామీణ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్ IBPS RRB Recruitment 2025 Job Posts 13217
వివరణ:-
IbPS RRB Recruitment 2025(CRP RRBs XIV) Full Notification Out For Office Assistant & Officer Posts All Details In Telugu : నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్దులకు 13217 పోస్టులు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో RRB లు ఆఫీసర్లు స్కేలుI II & II మరియు ఆఫీస్ అసిస్టెంట్లు మల్టీసర్వస్ ఉద్యోగుల కోసం అనైన్లో వెబ్ సైట్ www.ibps.in దరఖాస్తు ఆహ్వనిస్తున్నారు
అర్హత:
ఇన్సిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ద్వారా గ్రూప్ “A- ఆఫీసర్లు (స్కేల్-, I &II, & III) మరియు
గ్రూప్ “B” ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు
21/09/2025 నాటికి 18 సంవత్సరాల పైన – 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు అపై చేయొచ్చు. ఈ
నోటిఫికేషన్ లో రూ.50,000/- to 1,40,000/- వరకు స్టార్టింగ్ శాలరీ నెలకు జీతం ఇస్తారు. అర్హత Any
(గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న అభ్యర్థులందరికీ అపై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ
01/09/2025 & ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ &సమయం 21/09/2025 లోపు www.ibps.in ఆన్లైన్ లో
ఆహ్వానించబడ్డాయి.
సెలెక్షన్ విధానం:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
జాబ్స్ వివరాలు
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
13217 Posts
సాలరీస్:
రూ.50,000/- to 1,40,000/- వరకు
వయస్సు పరిమితి:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:
దరఖాస్తు ప్రారంభ తేది : 01 September 2025
దరఖాస్తు చివరి తేది : 21 September 2025
ఎక్షామినేషన్ డేట్స్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
ఫీజ్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
Notification
Apply Online
మోర్ ఇన్ ఫర్మేషన్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి