జిల్లా కోర్టుల్లో భారీ ఉద్యోగాలు – District Court Jobs 2024
జిల్లా కోర్టుల్లో భారీ ఉద్యోగాలు – District Court Jobs 2024
హలో ఫ్రెండ్స్, అలహబాద్ హైకోర్ట్
జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ స్థాయి నుంచి క్లర్క్ అలాగే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి
3000 కి పైగా వేకెన్సీస్ తో ఈ యొక్క భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది
18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ కాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఈ యొక్క
జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు
అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే సెవెంత్ టెన్త్ ఇంటర్ డిగ్రీ అందరికీ ఛాన్స్ అనేది ఉంది
ఈ యొక్క జిల్లా కోర్టులో ఉద్యోగాలకి సంబంధించి 3000 కి పై పైగా ఉన్నాయి
అప్లికేషన్ అనేది ఆన్లైన్ లోనే చేయాలి
4 అక్టోబర్ ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు 24 అక్టోబర్ వరకు కూడా మనకి అప్లై చేయడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు
ఈ నోటిఫికేషన్ లో మనకి అటెండర్ స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగాలు అయినటువంటి క్లర్క్