Govt JobsBank JobsCentral Govt JobsLatest Govt Jobs

నాబార్డ్ జాబ్స్ – NABARD Jobs 2024 – Group C Jobs -10th Pass Govt Jobs 2024

నాబార్డ్ జాబ్స్ – NABARD Jobs 2024

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొవలసిన తేదీలు : 02-10-2024 టొ 21-10-2024
పరీక్ష తేది : నవంబర్ 21 2024

హయి ఫ్రెడ్స్, నాబార్డ్ సంస్థవాల్లు ప్రకటన రిలీజ్ చెసారు, అఫీస్ అటెండర్ ఉద్యోగాలు సంబంధించి, ఈ జాబులను మనం ఆన్ లైన్ ద్వారా అప్లయి చేసుకోవాలి
విద్య అర్హతలు : 10 క్లాస్ పాస్ అయ్యి ఉండాలి – (గమనిక్: అక్టోబర్ 1, 2024 లోపు పాస్ అయ్యి ఉండాలి)
లోకల్ భాష తప్పని సరిగా రావలి, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ వారికి,
వయస్సు : 18 సం తప్పనిసరి, మిగతా వివరాలు కోసం నొటిఫికేసన్ చూడండి
పరీక్ష భాష: ఇంగ్లీష్ మరియు హిందీలో జరుగును,
పరీక్ష మార్క్స్ : 120
పరీక్ష ప్రాంతాలు : ఏ స్టేట్ అయితే అ స్టేట్ లోనే జరుగును మిగతా వివరాలు కోసం నొటిఫికేసన్ చూడండి
సలరీ ప్రారంబం : 35 వేలు

నొటిఫికెషన్ లింక్ :  Nabard

 

Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *