పోస్టల్ శాఖ లో నోటిఫికేషన్ విడుదల అయింది | 1899 వెకెన్సీస్ ఉన్నాయి
పోస్టల్ శాఖ లో నోటిఫికేషన్ విడుదల అయింది :
ఫెండ్స్ మనకి ఇండియాలో ఉన్నటి వంటి, మనకి పొస్టల్ సర్కిల్ వైస్, కెడర్ వైస్, మనకి స్టేట్ వైడ్, వెకెన్సితో టొటల్ 1899 వెకెన్సితో నోటిఫికేషన్ విడుదల అయింది.
మనకి పోస్టల్ అషిష్తెంట్ సార్టింగ్ అషిస్తెంట్ పొస్ట్ మెన్ మెయిల్ గాడ్ అలగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టల్ సంభందించి రాష్ట్రరాల వారిగా మనకి వెకెన్షిస్ రెలీజ్ చెయడం జరిగింది.
ఇందులో మనకి ఆంద్ర ప్రదేశ్ సంబందించి
పోస్టల్ అషిస్తెంట్స్ 27 వెకెన్సీస్
షార్టింగ్ అషిస్తెంట్స్ 2 వెకెన్సీస్
పొస్త్ మెన్ 15 వెకెన్సీస్
మెయిల్ గాడ్ 0 వెకెన్సీస్
మల్తీ టాస్కింగ్ స్తాప్ 17 వెకెన్సీస్ ఉన్నాయి
మిగిలినంటి రాష్ట్రాలలో కుడా వెకెన్సీస్ మంచిగానే ఉన్నాయి
ఇంకా తెలంగాణలో చూచినట్లు అయితే
పోస్టల్ అషిస్తెంట్స్ 16 వెకెన్సీస్
షార్టింగ్ అషిస్తెంట్స్ 5 వెకెన్సీస్
పొస్త్ మెన్ 20 వెకెన్సీస్
మెయిల్ గాడ్ 2 వెకెన్సీస్
మల్తీ టాస్కింగ్ స్తాప్ 16 వెకెన్సీస్ ఉన్నాయి
అయితె మనకి రిలీజ్ చెసారు
మరిన్ని వివరాలకు
పిడిఫ్ నొటిఫికెషన్ చూడండి –> Notification PDF –> Apply Here