రైల్వే శాఖ నుండి భారీ విదుదల Notification అయ్యింది | Railway Notification
Railway Notification
రైల్వే శాఖ నుండి భారీ విదుదల Notification అయ్యింది. Railway Notification మన తెలుగు రాష్ట్రాలకు శుభవార్త మన రైల్వే సంస్థ కొత్తగా ఒక నొటిఫికేషన్ విడుదల చేసింది. ఈ యొక్క నొటిఫికేషన్ ద్వారా కాళిగా ఉన్నటువంటి ఉద్యొగాలను బర్తీ చేయడానికి రైల్వే సంస్థ నిర్ణయించు కొంది. ఈ యొక్క నొటిఫికేషన్ ద్వారా లైబ్రేరియని, అసిష్టెంట్, జూనియర్ ట్రాన్స్ లెటర్, సూపర్వైజర్ తో పాటు మరికొన్ని ఖాలిగా ఉన్నవంటి జాబ్స్ ని బర్తీ చేస్తున్నారు. ఈ యొక్క నొటిఫికేషన్ ద్వారా ఖాలిగా ఉన్నవంటి 1036 జాబ్స్ బర్తీ చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్ Apply చెయాలి అనుకొనేవారు 10+2/డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ యొక్క జాబ్స్ ఎటువంటి అనుభవం అక్కరలేదు. ఈ యొక్క జాబ్స్ కి మన రెండు తెలుగు రాష్త్రాలు వారు అర్హులే. కాబట్టి ప్రతివక్కరు Apply చేసుకొవచ్చు. అలాగే ఈ యొక్క జాబ్స్ సంబండించి మరికొన్ని Details క్రింద ఇవ్వబడినవి.
సంస్థ పేరు:
ఈ యొక్క నొటిఫికేషన్ మనకు రైల్వే శాఖ (Secundrabad Railway Notification) నుండి విదుదల అయ్యింది
ఎటువంటి జాబ్స్ ఉన్నయి:
ఈ యొక్క నొటిఫికేషన్ ద్వారా లైబ్రేరియని, అసిష్టెంట్, జూనియర్ ట్రాన్స్ లెటర్, సూపర్వైజర్ తో పాటు మరికొన్ని ఖాలిగా ఉన్నవంటి జాబ్స్ ని బర్తీ చేస్తున్నారు.
ఎన్ని జాబ్స్ ఉన్నాయి:
ఈ యొక్క నొటిఫికేషన్ ద్వారా ఖాలిగా ఉన్నవంటి 1036 జాబ్స్ బర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు:
ఈ యొక్క జాబ్స్ Apply చెయాలి అనుకొనేవారు 10+2/డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
ఈ యొక్క జాబ్స్ అప్లికేషన్ ఫీజ్ Apply చెయు సమయంలో కట్టవలెను
వయస్సు పరిమితి:
ఈ యొక్క జాబ్స్ వారికి వయస్సు 18 నుంచి 33 సంవత్సరాలు వరకు ఉండాలి, అలాగే ఈ యొక్క జాబ్స్ రిజర్వేషన్స్ వర్తిస్తాయి, శ్ఛ్/శ్ట్ వారికి 5 సంవత్సరాలు మరియు ObC వారికి 3 సంవత్సరాలు ఉంటుంది.
సాలరి ఎంత:
ఈ యొక్క జాబ్స్ కి జీతం 40000 వరకు ఇస్తారు
ఎంపిక విధానం:
ఈ యొక్క జాబ్స్ Apply చెయాలి అనుకున్న వారికి రాత పరీక్ష ఉంటుంది, అందులో మెరిట్ అధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ యొక్క అప్రెంటిస్ జాబ్స్ కి రాత పరీక్ష మరియు లెకుండా మెరిట్ అధారంగా సెలెక్ట్ చేస్తారు.
ఏవిధముగా Apply చెసుకొవాలి:
ఈ యొక్క జాబ్స్ Apply చెయాలి అనుకున్న వారు ఆన్ లైన్లో మత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఓఫ్ఫిచీల్ వెబ్సితె లింక్ క్రింద ఇవ్వబడినది అక్కడ నుంచి Applyచేసుకొండి, ఈ యొక్క నొటిఫికేషన్ అన్ని వివరాల లిక్స్ కింద ఇవ్వ బడినవి అక్కడ నుంచి Apply చేసుకొండి.
మరిన్ని వివరలకు క్రింద ఇచ్చిన నొటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి.