Resume Mail చేస్తే చాలు | Infosys Recruitment 2024 | Latest IT jobs in Telugu
ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Infosys నుంచి దైరెక్ట్ గా మీకు సెలక్సన్ చేసి జాబ్ కల్పించే విధంగా అది కూడా వన్ డే లోనే మీకు జాబ్ కల్పించే విదంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ మీ రెస్యూం అనేది ఫార్వర్డ్ చేస్తే సరిపోతింది. సో వాళ్ళే మీకు జాబ్ అనేది ఇస్తారు. ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా లేదు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. అప్ టు మీకు 25000 వరకు శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్సీపిరియన్స్ అక్కర్లేదు. మేల్ అండ్ పిమేల్ అందరూ కూడా ఎలిజిబులే.
జాబ్ ఇచ్చే కంపెనీ :
ప్రముఖ MNC కంపనీ అయినటువంటి Infosys
జాబ్ టైప్ :
పుల్ టైం జాబ్
Telegram Group
Join Now
జాబ్ పేరు :
ప్రొసెస్ ఎక్సికూటివ్ మరియు సినియర్ ప్రొసెస్ ఎక్సికూటివ్
శాలరీ ఎంత ఇస్తారు :
మంత్లీ 25000 వరకు కూడా శాలరీఅనేది పే సేస్తున్నారు
ఎద్యుకేషన్ క్వాలిఫికేషన్ :
ఏదైన దిగ్రీ పాసైతే చాలు, మరియు కొన్ని స్కిల్స్ ఉండాలి , మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి