Amazon Work From Home Jobs | శాలరీ 30000 | Free లాప్టాప్
ప్రముఖ MNC కంపనీ అయినటువంటి Amazon నుంచి లేటెస్ట్ గా పేమెంట్స్ చెకింగ్ చేసేటువంటి జాబ్స్ సంబంధించి ఓక రిక్రూట్మెంట్ నోటిఫికేసన్ అఫీషయల్ గా రీలీజ్ అయింది. ఇది చాలా అర్జెంట్ రిక్యూట్మెంట్ కాబట్టి మీకు 100% రెప్సాన్స్ వచ్చే అవకాసం అనేది ఉంది. వెరీ రీసెంట్ జాబ్ అప్టేట్ ఇది శాలరీ ప్యాకేజ్ మీకు మంత్లీ 30000 వరకు కూడా శాలరీఅనేది పే సేస్తున్నారు. పర్మెనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కంపెనీ వాళ్ళు మీకు లాప్టాప్ ని కూడా ప్రోవైడ్ చేయడం జరుగుతుంది.
జాబ్ ఇచ్చే కంపెనీ :
ప్రముఖ MNC కంపనీ అయినటువంటి Amazon
జాబ్ టైప్ :
వర్క్ ఫ్రమ్ హోమ్
Telegram Group
Join Now
జాబ్ పేరు :
ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్
శాలరీ ఎంత ఇస్తారు :
మంత్లీ 30000 వరకు కూడా శాలరీఅనేది పే సేస్తున్నారు
ఇతర బెనిఫిట్స్ :
లాప్టాప్ ని కూడా ప్రోవైడ్ చేయడం జరుగుతుంది.
ఎద్యుకేషన్ క్వాలిఫికేషన్ :
ఏదైన దిగ్రీ పాసైతే చాలు, మరియు కొన్ని స్కిల్స్ ఉండాలి , మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి