Central Govt JobsGovt Jobs

Ministry Of Defence | Central Govt Jobs 2024

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త వచ్చింది. ఈ నోటిఫికేషన్ మనకు Ministry of Defence లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాలు అయిన, విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 723 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంతిత కొర్సులు పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి 35000/- పైగా జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ మరియు దేశంలో లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

అర్హత:

10th, ITI

సెలెక్షన్ విధానం:

రాత పరీక్ష ద్వరా మరియు,  Typing, Fitness Test, మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

Telegram Group Join Now

జాబ్స్ వివరాలు

Material Assistant, Junior Office Assistant, Civil Motor Driver, Tele Operator, Carpenter & Joiner, Painter,MTS, Tradesman, Fireman,

సాలరీస్:

సెలెక్ట్ అయిన వారికి 35000/- పైగా జీతం ఇస్తారు

వయస్సు పరిమితి:

18 నుండి 25 మద్య లో  ఇతరులకు 5 సంవత్సరములు వరకు,

అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:

నొటిఫికేషన్ విడుదల అయినప్పుడు నుంచి 21 రోజుల వరకు, మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

ఎక్షామినేషన్ డేట్స్:

ఎక్షమినేషన్ సెంటర్ : Secundrabad

ఫీజ్:

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

 

Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *