Govt JobsCentral Govt JobsLatest Govt Jobs

DRDO Recruitment 2024 | Latest Jobs News In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త వచ్చింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Research Fellowship, Junior Research Fellow(JRF-02), విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంతిత కొర్సులు పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి 45000/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ మరియు దేశంలో లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

అర్హత:

Engineering ( Electrical & Electronics, Electronics & Communication) First Class, M.Tech, Engineering( Mechanical, Aeronautical, Aerospace)

సెలెక్షన్ విధానం:

Interview ఆధారంగా Select చేస్తారు

Telegram Group Join Now

జాబ్స్ వివరాలు

Junior Research Fellowship, Junior Research Fellow(JRF-02)

సాలరీస్:

సెలెక్ట్ అయిన వారికి 45000/- జీతం ఇస్తారు

వయస్సు పరిమితి:

18 నుండి 28 మద్య లో వయస్సు ఉండాలి, SC/ST వారికి 33 సంవత్సరాలు, OBC వారికి 31 సంవత్సరాలు

అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

ఎక్షామినేషన్ డేట్స్/ Interview:

JRF1 – Dec 03 2024, JRF2 Dec 05 2024 ,   Venue: Dlomi, DRDO Township, Kanchanbagh, Hyderabad – 500068 మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

ఫీజ్:

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

 

Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *