APSRTC Jobs 2024 Notification
నోటిఫికేషన్ – APSRTC Jobs 2024 Notification
వివరణ:-
భారీ శుభవార్త దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆర్టీసీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అయినటువంటి కండక్టర్స్ అలాగే డ్రైవర్ అసిస్టెంట్లు ఇతర గవర్నమెంట్ జాబ్ నోటీస్ రిలీస్ అయ్యింది
మేల్ అండ్ ఫిమేల్ అందరూ కూడా ఎల్జిబులే రిక్రూట్మెంట్ కి మన సొంత రాష్ట్రంలో మీ సొంత జిల్లాలో జాబ్ చేసుకోవచ్చు
కేవలం టెన్త్ పాస్, మరియు ఇతర క్వాలిఫికేషన్ తో జాబ్స్ ఉన్నాయి
అర్హత:
SSC,Gegree, Heavy Vehicle License, B.Tech, మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
సెలెక్షన్ విధానం:
వ్రాత ప్రరీక్ష ద్వారా, ఇంటర్వు, స్కిల్ టెస్ట్ ఉంటుంది
జాబ్స్ వివరాలు
Conductors : 1813
Drivers : 3673
Junior Asst : 656
Other Jobs : 1245
Total Posts : 7545
సాలరీస్:
35000/-
వయస్సు పరిమితి:
Age : 21 – 35 Years
SC/ST : 40 Years
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
ఎక్షామినేషన్ డేట్స్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
ఫీజ్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
Notification
Apply Online
మోర్ ఇన్ ఫర్మేషన్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి