గ్రామీణ NMDC నోటిఫికేషన్ రిలీజ్ | NMDC Recruitment 2024 | Central Govt Jobs
నోటిఫికేషన్ – గ్రామీణ NMDC నోటిఫికేషన్ రిలీజ్
వివరణ:-
మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ఎన్ ఎం డి సి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అన్ని కూడా పర్మినెంట్ జాబ్స్ మన సొంత రాష్ట్రంలోనే జాబులు ఉంట్టాయి.
ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలని ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ విడుదల అయ్యింది
ఈ పోస్టులకి సంబంధించి మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ లో స్టెపండ్ కూడా మీకు 37000 ఇస్తారు, తరువాత 60000 ఇస్తారు.
అర్హత:
Any Degree, PG, MBA,CA, M.Tech, మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి
సెలెక్షన్ విధానం:
వ్రాత పరీక్ష్ ద్వరా
స్కిల్ టెస్ట్ డ్వరా
జాబ్స్ వివరాలు
Junior Officers
Total Posts : 153
సాలరీస్:
In Training 37000/-
After Training 60000+ /-
వయస్సు పరిమితి:
18 to Gen 32 Years
OBC 35 Years
SC/ST 37 Years
PWD 42 Years
అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:
21 Oct 2024 to 10 Nov 2024
ఎక్షామినేషన్ డేట్స్:
వివరాలకు నోటిఫికేషన్ చూడండి
ఫీజ్:
SC/ST, PWD No Fee
Others 250/-
Notification
Apply Online
మోర్ ఇన్ ఫర్మేషన్:
మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి