AP Govt JobsGovt JobsLatest Govt Jobs

హకార బ్యాంకు నోటిఫికేషన్ | APCOB Recruitment Notification | Latest Jobs Telugu

నోటిఫికేషన్ – హకార బ్యాంకు నోటిఫికేషన్(APCOB Recruitment)

 

వివరణ:-

నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళు అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ యొక్క సహకార బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
ఇది చాలా ఓల్డ్ ఆర్గనైజేషన్ అంటే చాలా సంవత్సరాలు నుంచి ఉన్నటువంటి సంస్థ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 25 వేకిల్స్ అయితే ఉన్నాయి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి

అర్హత:

Degree In  (Banking, Commerce,Accounting Etc.. )

Telegram Group Join Now

సెలెక్షన్ విధానం:

On Merit

జాబ్స్ వివరాలు

Apprentice

సాలరీస్:

Training Stipend 15000/-

వయస్సు పరిమితి:

20 To 28 Years

అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:

28 Oct 2024
Documnet Verification 02 Nov 2024

ఎక్షామినేషన్ డేట్స్:

On Merit – No Exam

ఫీజ్:

No Fees

Notification

Click Here

Apply Online

Click Here

మోర్ ఇన్ ఫర్మేషన్:

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *