యునియన్ బాంక్ లో లోకల్ బాంక్ ఆఫీషర్స్ జాబ్స్ | Union Bank Jobs | Central Govt Jobs
నోటిఫికేషన్ – Union Bank Jobs లోకల్ బాంక్ ఆఫీషర్స్ జాబ్స్
వివరణ:-
Local bank officers జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గనక చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా కొత్తగా మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కి సంబంధించి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే వచ్చింది అంటే ఇండియన్స్ అందరూ కూడా అప్లై చెసుకొవచ్చు
మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తారు
మీరు క్లియర్గా చూడండి ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో కూడా వేకెన్సీ తోనే ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ ఉన్నాయి
మనకిక్కడ మెన్షన్ చేసినటువంటి స్టేట్లో ఈ యొక్క వేకెన్సీ భర్తీ చేస్తారు
మేల్ అండ్ ఫిమేల్ అందరూ కూడా ఆన్లైన్లో
అంటే 24 30 నుంచి నవంబర్ 13 లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీస్ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ పేర్ అనేది ఇచ్చారు ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అంటే ఏంటి అంటే మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తాం
అర్హత:
Any Degree
సెలెక్షన్ విధానం:
వ్రాత పరీక్ష ద్వరా మరియు ఇంటర్వు ఉంటుంది
జాబ్స్ వివరాలు
Local Bank Officers (LBO Like PO)
Andra 200 Posts
Telangana 200 Posts
Total India 1500 Posts
సాలరీస్:
75000/-
వయస్సు పరిమితి:
General 30 Years
OBC 33 Years
SC/ST 35 Year
PWD 40 years
అప్లికేషన్స్ సబ్బ్ మిషన్స్ డేట్స్:
24 oct 24 To 13 Nov 24
ఎక్షామినేషన్ డేట్స్:
—
ఫీజ్:
Gen/OBC 850
SC/ST/PWD 175