Jobs In Hyderabad | Wipro Recruitment 2024 | Work From Home Jobs 2024
Jobs In Hyderabad | Wipro Recruitment 2024 | Work From Home Jobs 2024
జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే విప్రో కంపెనీ వాళ్ళు అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద నాన్ వాయిస్ ప్రాసెస్ కి సంబంధించి జాబ్స్ కి డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ చేసే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు
రిక్రూట్మెంట్ కి అప్లై చేసే కాండిడేట్స్ కి మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఉండాలి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉండాలి
ఈవెన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు ఫ్రెషర్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది
Telegram Group
Join Now
2021 నుంచి 24 Passouts అందరికీ ఛాన్స్ ఉంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వారానికి 5 డేస్ మాత్రమే
వర్క్ ఆఫీస్ కి పెళ్లి మీరు వర్క్ చేయాలి
డైరెక్ట్ గా ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్ మనకి టెన్త్ అక్టోబర్ అంటే మార్నింగ్ 10 am నుంచి 12:30 pm వరకు మీకు ఇంటర్వ్యూస్ అనేవి హైదరాబాద్లో జరుగును